జీవితము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జీవితము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రతికినంతకాలము/ప్రాణము పుట్టుక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాల
జీవితమే...
- వ్యతిరేక పదాలు
చావు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ముడి పదార్థములను అనుభోగ్యవస్తువులుగ తయారుచేయుట, జీవితమున కవసర మగు వివిధ వస్తువులు తయారుచేయబడుట
జీవితమె సఫలము, రాగ సుధా భరితమూ........" ఒక చిత్ర గీతములో పద ప్రయోగము.