Jump to content

అనర్థము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం/విశేషణం.
వ్యుత్పత్తి

న(లేదు)అర్థము(ప్రయోజనము, ధనము మొ.).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నామవాచకం
  1. కీడు, హాని.
  2. ఏవిధమైన ప్రయోజనము లేకపోవుట.
  3. పదములకు అర్థము లేకపోవుట.
  4. ధనము లేకుండుట, పేదరికము.
విశేషణం
  1. పనికిమాలినది, ప్రయోజనము లేనిది.
  2. అర్థము లేనిది(పదము).
  3. ధనము లేనిది, పేదయైనది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనర్థము&oldid=895099" నుండి వెలికితీశారు