harm
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, హాని చేయుట, చెరుపు చేయుట, ఉపద్రవము చేయుట, అపాయము చేయుట. నామవాచకం, s, హాని, చెరుపు, దోషము, బాధకము, అపాయము, మోసము.
- what harm will it do to try ? యత్నము చేసి చూస్తే అందువల్ల యేమి చెరుపు.
- there is no harm ingoing there అక్కడికి పోతే నేమి, అక్కడికి పోతే యేమితప్పు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).