ఆకాంక్ష
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణము.
- సంస్కృత మూలపదము
- విశేష్యము/సం. వి.
- ఆకారాంతము
- స్త్రీలింగము
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఆకాంక్షలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఇతరుల మేలు కోరడము.
- అన్వయము కొఱకు ఒక పదము మఱియొక పదమును కోరుట. క్రియాపదమును బట్టి కర్తృకర్మాదులకును వాని విశేషణములకును చేసెడు ప్రశ్నము. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఆకాంక్షించు
- కోరుకొను
- ఆకాంక్షచెప్పు
- అభిలషించు
- ఆశించు
- ప్రార్థన
- ఆసక్తి
- కామన
- తీవ్రమైన ఆకాంక్ష
- గాఢవాంఛ
- అపేక్షించు
- ఆకాంక్షగల
- ప్రేమ వలపు
- ప్రతీక్ష
- లాలస
- ఉత్కంఠ
- ఉన్నతమైన ఆకాంక్ష
- ప్రార్థించేవాడు
- ఆశించే వాడు
- ఆకాంక్షించే వాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ ఆకాంక్ష సాకారం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.
- తేనె కన్న తెలుగు భాష మనిషికి మంచిదని చాటుదాము, ఇదే నా ఆకాంక్ష,