ఆబ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కంటి నల్ల గుడ్డు, కంటిపాప./ తిండిపై ఎక్కువ ఆశ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కనుఱెప్పల వాపు.
- "వానియాబ లణఁగుటకు కంటిచుట్టు నల్లమందు గారవేసిరి."
- "వారి ఆబలణగ" అని తిట్టెను. (వాని యాబ లణఁగెను. శ.ర.);
- ఆత్రము, తిండి మొదలగువానిపై ఆశ, అత్యాశ. "ఆబచే పొట్టనిండుగ తినుచున్నాఁడు."