తల్లి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- స్త్రీలింగము.
- తల్లి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ= తల్లి అమ్మ అను పదముకు పర్యాయ పదము. జనని/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మొదటిది
- ముఖ్యము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తల్లిదండ్రులే మనకు పైవాళ్లు
- తల్లి దండ్రుల మీద దయలేని కొడుకు పుట్టనేమి వాడు గిట్టనేమి.
- మీరే మాకు తల్లిదండ్రులు