అమ్మ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఒక అమ్మ తన బిడ్డతో

ఉచ్చారణ[మార్చు]

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషా భాగం
వ్యుత్పత్తి
 • అర్యన్ మూలపదం మా నుండి
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

 1. జన్మనిచ్చిన స్త్రీ
 2. కన్నతల్లి కాకున్నా, స్త్రీని గౌరవిస్తూ పిలిచే విధానం ఇది.
 3. మమతతో పెంచిన స్త్రీ

పదాలు[మార్చు]

నానార్థాలు
 • తల్లి
 • ముదుసలి స్త్రీ: ఉదా: శారద - శారదమ్మ
 • స్త్రీ పేరు చివర చేర్చే గౌరవ పదం :పార్వతి - పార్వతమ్మ (గారు అన్నారు)
పర్యాయపదాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

 • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
 • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
 • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
 • అడగందే అమ్మ అయినా పెట్టదు

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

 • బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు

బయటి లింకులు[మార్చు]

తల్లి

"http://te.wiktionary.org/w/index.php?title=అమ్మ&oldid=478375" నుండి వెలికితీశారు