నాన్న

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తండ్రి
  2. బాపు
  3. అయ్య
  4. అబ్బ
  5. జనకుడు
  6. పిత
  7. నాన్నగారు
  8. డాడీ(టింగ్లీషు)
సంబంధిత పదాలు
  1. పెదనాన్న
  2. నాయనమ్మ
  3. పితృదేవోభవ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

" ఓ నాన్నా నీమనసే వెన్న ........" (ఒక పాటలోని భాగము)

  • నాన్న పుంలింగం కనుక వాక్యంలోని క్రియలో పుంలింగ ప్రయోగం ఉండాలి.

ఉదా: నాన్న వస్తున్నాడు, నాన్నొస్తున్నాడు

  • గౌరవ వాచకం వాడినపుడు బహువచన ప్రయోగం ఉండాలి.

ఉదా: నాన్న వస్తున్నారు, నాన్నగారు వస్తున్నారు

  • వాడుకలో 'నాన్న' ను, 'నాన' గా కూడా ఉచ్చరిస్తారు.

ఉదా: నానొస్తున్నాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

అన్ని ఇంటర్ వికీ లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నాన్న&oldid=956160" నుండి వెలికితీశారు