జనకుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
జన్మనిచ్చినవాడు/
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తన పుట్టుకకు కారణమైనవాడు=తండ్రి
- ఒకానొక రాజు= సీతాదేవి తండ్రియైన జనకమహారాజు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- జనకుడు (కన్న తండ్రి), ఉపదేశం చేసిన గురువు