mother
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- idleness is the mother of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము.
- the mother cow తల్లి ఆవు.
- a step mother మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె.
- the mother by bloodor own mother కన్నతల్లి.
- mother in-law అత్తగారు.
- a foster mother పెంపుడుతల్లి, సాకినతల్లి.
- a grand mother అవ్వ.
- a great grand mother ముత్తవ్వ.
- mother country స్వదేశము.
- Tamil is his mother language వాడికి స్వభాష అరవము.
- fits of the mother స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.
- or dregs in oil &c.
- గసి, మష్టు.
నామవాచకం, s, (add,) Fits of the mother. (Ainsw. saysHysterica passio) స్త్రీలకు తగిలే వొకవిధమైన మూర్ఛ, కడుపునొప్పి.
- mother::అమ్మ::కొన్ని సందర్భాలలో మథర్ థెరిస్సాను ఇలా పిలుస్తారు
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).