Jump to content

desire

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కోరిక, ఇచ్ఛ, ఆశ, ఆజ్ఞ.

క్రియ, విశేషణం, to wish, to long for, to covet కోరుట, యిచ్ఛయించుట, ఆశించుట.

  • I desire no more నాకు కావలసినది యింతే.
  • what do you desire నీకేమీ కావలె, నీవు కోరేది యేమి.
  • to express wishes అభీష్టమును తెలియచేసుట.
  • to ask అడుగుట.
  • he desired me to go there నన్ను అక్కడికి పొమ్మన్నాడు.
  • to entreat or request అడుక్కొనుట.
  • he desired this of God.
  • దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=desire&oldid=928632" నుండి వెలికితీశారు