happy
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, [[సుఖము గా వుండే, నెమ్మది గా వుండే, ఆనందము గా వుండే, కళ్యాణమైన,మంగళమైన.
- happy intelligence శుభ సమాచారము, మంచి సమాచారము.
- a happy stateమంచి దశ, సుఖస్థితి.
- you are a happy man నీవు అదృష్టవంతుడవు.
- he was very happy at hearing this దీన్ని విని చాలా సంతోషించినాడు.
- a happy death అనాయాస మరణము.
- he has a very happy disposition వాడు మంచి గుణవంతుడు.
- they sat down and were happy వాండ్లు వుల్లాసముగా కూర్చుండినారు.
- I was long happy there అక్కడ బహుదినాలుసుఖముగా వుంటిని.
- this is a very happy expression యిది దివ్యమైన మాట.
- observethe poets happy thought ఆ కవి యొక్క దివ్యమైన యుక్తి చూడు.
- the happy pair వధూవరులు,పెండ్లికొడుకు.
- I am happy to add that మరిన్ని ముఖ్యమే మంటే.
- I am happy to informyou that he is arrived అతడు వచ్చిచేరినాడు.
- it is happy for you that they are gone నీ మంచి అదృష్టము వల్ల వాండ్లు లేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).