Jump to content

మనసు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

మనసు అంటే అంతరంగము.మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపము.

నానార్ధాలు
  1. హృదయము
  2. మానసము
  3. ఇష్టము
  4. తలఁపు
  5. వలపు
  6. చిత్తము
  7. మది
సంభదిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే (చనచిత్రంలోని పాటలో ఒక వరస)
  • ఎప్పటి పని అప్పుడు పూర్తిచేసుకుంటే మనసు ఉత్తేజపడుతుంది మరో పనికి కార్యోన్ముఖుడ్ని చేస్తుంది.
  • మనిషి మనసు మరో ఎవరి మెదడుకో అర్థం కాదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]

ఇతర వాడుకలు

[<small>మార్చు</small>]
  1. మనస్సు
"https://te.wiktionary.org/w/index.php?title=మనసు&oldid=967141" నుండి వెలికితీశారు