చిత్తము
స్వరూపం
చిత్తము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- చిత్తములు,చిత్తాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిత్తము అంటే మనసు.మానసము.మది/బుద్ధి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చపలచిత్తము
- చపలచిత్తము
- చిత్తభ్రమ
- మీ చిత్తము
- చిత్తానకు తేవలెను
- ప్రవేశము చిత్తగించలవెను
- చిత్తానుసారముగా
- చిత్తగించు
- చిత్తగించవలెను.
- అట్లు చిత్తగించినాడు
- చిత్తచాంచల్యము
- చిత్రుడు and చిత్తురాలు
- సంతోషచిత్తుడు
- క్రూరచిత్తులై
- శాంతచిత్తుడు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇంతే సంగతులు చిత్తగించవలెను.
- నలుగురు కలిసి చిత్తము వచ్చినట్లు కాలక్షేపము చేయుచోటు