Jump to content

మది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మనస్సు/బుద్ధి/ఆత్మ

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: చెలికాని మదిలో ఏముందో తెలుసుకోలేవా.....నన్నే..... తెలుప మంటావా?
  2. నామది నిన్ను పిలిచింది గానమై.... వేణు గానమై......
  3. మదిలో వీణలు మ్రోగె...... ఆశలెన్నో చెలరేగే...
  • అక్కర. అదియునుంగాక పరప్రయోగమాయలు గలవెఱిఁగి, మదినుంచునది
  • ఇది నీకోరిన ఫలమని, సుదతికి ననిరుద్ధుఁ జెలువసూపి యిటులనున్‌, మదిఁజొచ్చి నీకుఁ గూరిమి, యదికిన వలరాచ చుట్టమౌనో కాఁడో

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మది&oldid=958497" నుండి వెలికితీశారు