అంతరంగము
Appearance
అంతరంగము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- నపుంసకలింగము
- అకారాంతము
- వ్యుత్పత్తి
- సంస్కృత పదము మూలం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హృదయము, ఉల్లము./ మనస్సు
- (వ్యాక.) పరనిత్యకార్యములకు బాధక మైనది. ....................ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంతరంగపు
- అంతరంగపు మాట /కఠినాంతరంగుడు
- అంతరంగమైన
- అంతరంగుడు
- కఠినాంతరంగుడు
- సంతుష్టాంతరంగుడు
- మనసులోని
- వ్యతిరేక పదాలు