రహస్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- రహస్యాలు
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]రహస్యము అంటే ఎవరికి తెలవకుండా దాచబడినది.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- ఆయము, ఉపగూఢము, కిటుకు, కీలకము, గుంబము, గుట్టు, గుప్తము, గూఢము, గూహనము, గోపనము, దాపఱికము, , నిగూఢము, నిగూహనము, , మంత్రము, మర్మము, మఱ, మఱుగుపాటు,
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- రహస్యమైన./ రహస్యంగా
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వారు రహస్యంగా ఎదో పధకము పన్నుతున్నారు.
- ఒక సామెతలో పద ప్రయోగము: అతి రహస్యము బట్టబయలు
- ఒక పాటలో పద ప్రయోగము: వినుము చెలీ తెలిపెదను పరమ రహస్యము..... అది పరులెవరు ఎరుగరాని మధుర రహస్యము.......
అనువాదాలు
[<small>మార్చు</small>]
|