ఆయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆయము నాల్గు విధములు - 1. అంతరాయము = నడుమ వచ్చునది. 2. అభినవాయము = క్రొత్తగా వచ్చునది 3. సిద్ధాయము = నిలుకడగా వచ్చునది. 4. సమస్తాయము = మొత్తము రాబడి.
జీవస్థానము, కొలత, మర్మము, అశ్వశాల, లోపలి, వచ్చుబడి, లాభము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
జీవస్థానము,/ మర్మము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు