ఆయతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము/సం.వి.ఇ.స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మేరువు కుమార్తె దాత భార్య. ఈమె కొడుకు ప్రాణుడు..
- జేష్టాది మాస చతుష్ఠయము,
- దీర్ఘము : నిడుపు
- భవిష్యత్తు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
కందాయము/ 1. రాబడి. 2. నిడుపు. 3. ప్రభావము. 4. రాఁగలకాలము. 5. ప్రాపణము. 6. నిగ్రహము. 7.[దే.వి.] జ్యేష్ఠాది మాసచతుష్టయము. కారు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు