కిటుకు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

కిటుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

==అర్థ వివరణ== ఉపాయము అని కూడ అర్థమున్నది.

రహస్యము,గుంబము, గుట్టు.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఉపాయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కటకట మిమ్మువంటి గుణగణ్యులపుణ్యులఁ జెప్పరాని సం, కటములఁబెట్టి యిట్టికొఱగాములు చేసితిఁ బెక్కు నాకు నీ, కిటుకున నేమిమేలు కలిగెన్‌
  • కామిని యందిపుడేమిగాంచి యీ కిటుకుగడించి పల్కెదు
  • ఓ క్రికెట్‌ అధికారి ఎదుటి జట్టు బౌలర్ల వద్దకు చేరి జిమ్మని అవుట్‌ చేసే కిటుకులు చెప్పేడట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కిటుకు&oldid=898011" నుండి వెలికితీశారు