కపటము
Appearance
vara
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కపటములు,కపటాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కపటము అంటే కృత్రిమమైన. అని అర్థము. నిజముకానిది. మోసము చేయుటకు వేసిన వేషము/ వంచన /తంత్రము/, టక్కు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- [మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సినిమా డైలాగులో పద ప్రయోగము: శ్రీకృష్ణుని గురించి దుర్యోధనుడు... కపట నాటక సూత్ర ధారీ
అనువాదాలు
[<small>మార్చు</small>]
|