అటమటము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. వంచన; (చూ. అటమటించు) 2. దుఃఖము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అటమట
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- పర్యాయ పదాలు
- [మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "చ. కటకట రాజచంద్ర యిటు కర్జమె నిర్జరకన్యకామణిం, దటుకున ఘోరమార నిశితప్రదరంబుల పాలుచేసి యి, చ్చటి కిటుచేరి నీవును విశంకట తాపభరాలసుండవై, యటమటఁ జెందెదేల." రసి. ౫, ఆ.
- "అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని." Swa.v.19.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953