అడలడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దుఖఃము, విచారము/కలవరపాటు/అలజడి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- [దుఖఃము]=
అంగద, అంగలార్చు, అంతస్తాపము, అకము, అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చలచలంబగు నడలడింబడి కదలి పతి వలను గనుంగొని." [కు.సం. 5ఆ.]
- ఇట్లు దలంబగు నడలడిం బడి కదలుచు నింకం దడయుటుచితంబు గాదు
- అడలడిఁ బొందఁగాఁ దగని యట్టిది ద్రోవది మేరుకల్పులం, గొడుకులనేవురన్ జముఁడుగొన్న నలందురఁ జూడనేర్తునే.