అంగద
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/విశేషణము/ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కష్టము ఆకలి;...............[శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ] విశేష్యము
1. ఆకలి. 2. ఆపద, ఉపద్రవము. 3. కోపము. 4. దుఃఖము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
,
- వ్యతిరేక పదా కోపము;
"చ. అ, య్యనిమిషనాథుఁ బట్టుకొని యంగద వృత్రుఁడుమ్రింగె." సం. "అపాకృష్యాక్షిపద్వక్త్రే శక్రం కోపసమన్వితః." భార. ఉద్యో. ౧, ఆ.లు:
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకలి; ="చ. అఱుగునె యుక్కుగుండు కడునంగద మ్రింగిన." రా. ఆర, కాం. ౨, ఆ.
- ఆపద; = "ద్వి. అంగదు యౌవరాజ్యమునందు నునిచి, యంగదలేని సౌఖ్యముఁ బొందుమీవు." రా. కిష్కిం, కాం.
- "అంగద లేక నిన్నహరహంబును నంకతలంబు చేర్చి." రామా. v.319. (ఆగ్రహము)