ఆకలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఆకలి అనేది శరీరానికి అవసరమైన భావన.జీవించడానికి ఆహారం అవసరం దానిని తెలియచేసేది ఆకలి.మంచి ఆకలి,మంచి నిద్ర ఉన్నాయంటే ఆరోగ్యంగాఉన్నట్లే. అన్నము తినవలెనను కోరిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- క్షుద్భాద /అంగద
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకల ని రెండు చేతులతో తింటామా అన్నట్లు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
- "చ. అఱుగునె యుక్కుగుండు కడునంగద మ్రింగిన." రా. ఆర, కాం. ౨, ఆ.(అంగద = ఆకలి)
నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచిఎరుగదు
- ఇది ఔపవిభక్తికముగాను ప్రయోగింపఁబడును.
అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళం;(పసి).பசி
- మలయాళం(విశప్పు).
- ఇంగ్లీష్(హంగ్రీhungry./appetite /hunger /ravenousness/starving
- హిందీ(భూఖ్).