ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
బాగా ఆకలి వేసి ఉన్నప్పుడు తిన్న తిండి ఎలా ఉన్నప్పటికినీ ఎంతొ రుచిగా అనిపిస్తుంది. అలాగే బాగా అలసినప్పుడు మంచం, పరుపు, దిండు, ఫ్యాన్ మొదలైనవి లేకపోయినా కటికనేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అనే భావంతొ ఈ సామెత వాడతారు. రైలులో దూర ప్రయాణం చేసేవారు ఎలాగో ఒకలా కునుకు తీస్తారు. వారికే ఇంట్లో అన్ని సదుపాయాలున్నప్పటికీ నిద్ర పట్టపోవచ్చును.
"ఆకొన్న కూడె అమృతము" అని సుమతీ శతకము లో ఒక పద్యం ఉన్నది.
ఆరొగ్యరీత్యా కూడా ఆకలి లేనప్పుడు అన్నం తినకూడదు. శ్రమ చెయ్యకుండా సరైన నిద్ర రాదు.