Jump to content

తెలుగు జాతీయములు

విక్షనరీ నుండి
(జాతీయములు నుండి దారిమార్పు చెందింది)

"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

అ, ఆ (వర్గం) జాబితా

[<small>మార్చు</small>]

హడావిడి

పుట్టుపూర్వోత్తరం ఉదా: వాని అనుపానులన్ని మాకు తెలుసు. ==గుట్టుమట్లు

ఉదా: ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరదలకు కొట్టుక పోయింది.

అలసట చెందినవారికి ఇది ఉపయోగిస్తారు ..... ఉదా:... ఈ చిన్న పని చేయడానికి వాడు ఆప సోపాలు పడుతున్నాడు.

ఇబ్బందికర భావ వ్యక్తీకరణ.ఆముదం రుచి, వాసన గిట్టనందువల్ల, విరోచనాలై, ఆముదం తాగిన వాడి ముఖం అదోలా ఉంటుంది.అధికంగా పొట్ట ఖాళీ అయినందువల్ల కూడా ముఖం నీరసంగా కనిపిస్తుంది.

ఆణిముత్యాల్లాగా మారవు.మంద బుద్ధులు, దుర్మార్గులు ఎంతగా చెప్పినా మంచిగా మారరు.

బిక్షగాడు.ఆముదపాకు తెరచి ఉంచిన యాచకుడి అరచేయిలా కనిపిస్తుంది.

ఎవరికీ దొరక్కుండా తిరగటం జారి తప్పించుకుని పారిపోవటం == దొంగలు ఒంటికి ఆముదము రాసుకొని వుంటారు.

ఆంధ్రులు ఆరంభశూరత్వము అనే అపవాదు తెలిసినదే కదా! == ఒకపనిని ఆడంబరంగా ప్రారంబించి ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆ పనిని అపేస్తారు.

మిక్కిలి నైపుణ్యం సంపాదించడం. విలువిద్యలో అర్జునుడు ఆరితేరిన వాడు.

విజృంభించు

ఓదార్చు == నీవేమైనా ఆర్చే వాడివా తీర్చే వాడివా?

ఎట్టిపరిస్థితుల్లోనైనా == ఆరు నూరైనా నూరు ఆరైనా నేను ఈ పని చేసి తీరుతాను.

వచ్చేవారు వస్తున్నారు..... పోయేవారు పోతున్నారు... ఎవరూ పట్టించు కోవడం లేదు.

కలయిక అసాధ్యం.విభిన్న మనస్తత్వాల వారిని ఒక చోటకు చేర్చి ఒకే అభిప్రాయానికి తేవటం,ఐక్యత,అనుసంధానాలు కుదరవని

ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడంటే చాలా తెలివి గలవాడనీ, చురుకైనవాడనీ అర్ధం -= వాడు ఆవులిస్తే పేగులు లెక్కించ గలడు.

అత్యాశకు పోయి నోరు, గొంతు పట్టనంత ఆహార పదార్థాన్ని తినాలని ప్రయత్నించినా అది వీలుకాదు.గొంతులో ఎంతవరకు పడుతుందో అంత పదార్థాన్ని స్వీకరిస్తే మంచిది.

అత్యాశ ... ఎవరి స్థోమత ప్రకారం ఆశలు పెట్టుకోవాలి. స్థోమతకు మించిన ఆశలు వుంటే ఈ మాటను వాడతారు.

ఇ, ఈ (వర్గం) జాబితా

[<small>మార్చు</small>]

ఉ, ఊ (వర్గం) జాబితా

[<small>మార్చు</small>]