ఉలుకు
స్వరూపం
ఉలుకు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యమ
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కామోత్సాహము. -"ఉలుకు తగ్గించుకో" (కర్నూ)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దుఃఖము ఉలికిపడు / ఉలికిపాటు
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
ఉలుకు పలుకు లేక (నానుడి)
- "ఇంతసేపు నాగోడు చెప్పుకున్నా అతడిలో ఉలుకుపలుకు లేదు." (వ్యవ)
- "ఉన్నమాట అనిన ఉలుకెక్కువ."
- తపించు, తప్తమగు.="వ. ఇట్లు వేఱొండు దివసంబున జనకతనయ పట్టపగలింటిమింటి మానికంపుఁ గాఁక తళుకుసోఁకులకు నులుకుచు బయలు నెత్తమ్ముల వసియింప..." రామా. ౫,ఆ. ౩౩.
- కామము, కోరిక.="క. ఇటు నానాటికి నొయ్యనఁ, గుటిలాలక యులుకుదీర్చుకొనుచుం దనకౌఁ, గిట నాదటఁ జెలఁగఁగ న, వ్విటుఁడున్ సమరతుల గారవించుచుఁ దివుటన్." ద్వా. ౨,ఆ. ౧౨౭.
- కలికి లేనడుములికి కులికెన్. she wagged her waist at him in derision.
- మిఱుమిట్లుగొను................ "చ. వెలుఁగుకు మారుతేజమున వేఁడిమి దాఁకినయంత వేయుఁ గ, న్నులు మిఱుమిట్లు బోయినఁ గనుంగొన నేరక మూసకొన్న ఱె,ప్పలు గమరంగ విచ్చె నురుభాస్కర తీవ్రకరప్రభాతిఁ గ,న్నులికి రయంబున న్మొగిడియున్నకుముద్వతి వోలె భీతితోన్." కు.సం. ౧౦,ఆ. ౬౨.