ఉత్తలపాటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

దే.వి.

వ్యుత్పత్తి

వ్యు. ఉత్తలము + పడు + టు-పూర్వదీర్ఘము (కృ.ప్ర.) దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(ఉత్తలపడు)క్షోభము, /కలత.

  • ఉత్తలము+పెట్టు
  • త్వరపరచు
  • కలత పరచు
  • పరితాప పడచేయు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉత్తలము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. తళుకొత్తె మది దిలోత్తమకు నుత్తలపాటు..." నైష. ౩,ఆ. ౩౬.
  2. "క. అలజడి నెంజిలి పిమ్మట, సిలు గుత్తలపాటు వంత... నా నమరు దుఃఖాఖ్యల్‌." ఆం. శే. ౧౦.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]