ఉత్తలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- త్వర
- పరితాపము
- కలత
- వ్యత్యాసము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కలత. "ఉ. అత్తఱిఁ గెంపుమీఱిన ఘనావళి యాకసమెల్లగప్పి క్రొ, న్నెత్తురు నెమ్ములున్ గురిసె నీరధియెంతయు ఘూర్ణమానమై, యుత్తలమందె బర్వతము లొక్కమొగిన్ గదలెన్ మహోల్కముల్, మొత్తము గట్టిరాలె బలముల్ వెఱఁగందగ జేటు తేల్పుచున్." నిర్వ. ౨, ఆ.
- అధృతి, భయము. "సీ. ...వెఱ యుత్తలము బీతు బెదరు...అటన నధృతి యగు..." ఆం.భా. ప్ర. ౧౩౩.