ఆరివేరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
వై.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కలహము;/ 2. ద్వేషము; 3. కలత, /క్షోభము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కలత* . "ఎ, గీ. తల్లి యస్థులకోకమూట, పాపకర్ముండు చెంచర్థభారమనుచు, వంచనా పాటవంబునఁగొంచుఁబోయి, యారివేరంబుచేసిన కారణమున." కాశీ. ౪, ఆ.