కుందు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కాలునేలకు సరిగా అంచకుందగా నడవు.
- శోకించు
- శోకము(నామవాచకము)
- తక్కువ(నామవాచకము)
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- దుఃఖము= అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- క్రుంగు;="దిగ్గజముల్ మదమేది కుందె." భార. ఆర. ౪, ఆ.
- శోకించు. = "గీ. బ్రహ్మచర్యమునఁ దపంబులనుత్తమ, దానములను బడయఁదలఁచునట్టి, గతుల కంటె సౌఖ్యకారిణి యగుగతిఁ, బొందె నీసుతుండు కుందనేల." భార. ద్రో. ౨, ఆ.