Jump to content

అడలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఏడ్చు, దుఃఖించు, భయపడు. గట్టిగా నేడ్చుట
నానార్థాలు
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • "క. అనుచుం దొరగెడు నశ్రుల, మునిఁగిన మోము తనవక్షమున జేరిచి య, వ్వనిత యవస్థయ తాల్చుచు, ననిలసుతుండడలె దేహమలమట బొందన్‌." సం. "ముఖమానీయ వైపత్న్యారురోదపరవీరహా." భార. విరా. ౨, ఆ.
  • "మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన." Swa.vi.11. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు.
  • "నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ." Swa.ii.18.

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అడలు&oldid=891760" నుండి వెలికితీశారు