అదవద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కలత అని అర్థము/వ్యత్యస్తము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అటమటము, అడలు, అడలడి, అత్యయము, అనిర్వృత/కలత, కలవరపాటు, చింత. 2. పరాభవము, అవమానము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వ్యత్యస్తము. "చ. అదవదలైన పయ్యెదలు నందము తప్పిన హారవల్లులున్." విక్ర. ౫, ఆ.