చింత

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
చింత చెట్టు

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

చింత (వృక్షము)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం 

నామవాచకం.

ఉత్పత్తి

ఉభయము

బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒక బహుళ ప్రయోజనములున్న వృక్ష విశేషము = చింత చెట్టు
ఆలోచన

పదాలు[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు[<small>మార్చు</small>]

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్...... నా సామి రంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్........' ఇదొక చిత్రగీత భాగం.
  • రెండు సామెతలలో చింత ప్రయోగము: (రెండు వేరు .... వేరు .... అర్థాలతో)
  • చింత చచ్చినా పులుపు చావదు.... *(2) చింత లేక పోతే సంతలో నైనా నిద్ర పోవచ్చు.
  • ఒక సామెతలో పద ప్రయోగము: చింత లేకుంటే సంతలోనైనా నిద్ర పోవచ్చు. = దిగులు
  • ఏదో ఒక రూపంలో ఉంటూన్న ఒక తాత్త్విక చింతన విధానం

అనువాదాలు[<small>మార్చు</small>]

చింత (దిగులు)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. మానసిక బాధ

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు
అంగద, అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు,

నానార్థాలు[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు[<small>మార్చు</small>]

వ్యతిరేక పదాలు[<small>మార్చు</small>]

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పెద్ద వారి మాటలకు పిల్లలు చింతించ వలదు.
  • ఒక పాటలో: చెక్కిలిమీద చెయ్యివేసి చిన్నదాన.... నీవు చింత పోదు వెందుకే కుర్రదాన .. = దిగులు పడతావెందుకు అని అర్థము

చింతవిగురు. = లేత చింత ఆకు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చింత&oldid=954234" నుండి వెలికితీశారు