వ్యసనము
Appearance
వ్యసనము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్యసనము మనసు కీ,శరీరానికీ,జీవితానికి హానికలిగించే అలవాటు.
- దుఃఖము అని కూడ అర్థమున్నది.
- కామక్రోధములవలనఁ బుట్టిన దోషము; [ఇవి యేడు. - పానము, స్త్రీ, మృగయ, దూతము, (ఇవి కామమువలనఁ బుట్టినవి.) వాక్పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము. (ఇవి కోపమువలనఁబుట్టినవి.)]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు