పానము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పానము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పానీయము.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "తద్వచనౌషధంబు ప్రియానుపాన సహితంబై."
- యీ మందుకు పాలును అనుపానము చేసి పుచ్చుకో
- "క. తలకంటగించుచుండఁగ, బలిమిని నౌషధరసంబు పానముసేయన్, దలకొను రోగార్తుని క్రియ, నలమటతో బెరయు తెగువ నలుగులపడుచున్." నిర్వ. ౧౦, ఆ.
- ధూమపానము ఆరోగ్యానికి హాని కరము.