అటమట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అటమటకాడు, అటమటీడు (మోసగాడు) అటమటింపు
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దుఃఖము. = "చ. కటకట రాజచంద్ర యిటు కర్జమె నిర్జరకన్యకామణిం, దటుకున ఘోరమార నిశితప్రదరంబుల పాలుచేసి యి, చ్చటి కిటుచేరి నీవును విశంకట తాపభరాలసుండవై, యటమటఁ జెందెదేల." రసి. ౫, ఆ.
- "అటమట బీరగాయ సుద్దులాడెదవౌరా." T.iii.102.
- "అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని." Swa.v.19.[వంచన; (చూ. అటమటించు)]
- దుఃఖము.--"చ. కటకట రాజచంద్ర యిటు కర్జమె నిర్జరకన్యకామణిం, దటుకున ఘోరమార నిశితప్రదరంబుల పాలుచేసి యి, చ్చటి కిటుచేరి నీవును విశంకట తాపభరాలసుండవై, యటమటఁ జెందెదేల." రసి. ౫, ఆ.