Jump to content

అటమటించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సకర్మక క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వంచించి హరించుట/ అపహరించు.

నానార్థాలు
  1. 1. దుఃఖించు. 2. మోసపుచ్చు. 3. దొంగిలించు. 4. ధిక్కరించు.
సంబంధిత పదాలు

అటమరించు/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
చలించు. "వ. మెఱుఁగుతుమ్మెదవన్నె పెన్నెఱుల నటమటించు నెన్నడుముల విన్ను వెన్నుదన్ని." స్వా. ౫, ఆ.
స.క్రి. 1. వంచించు; "గీ. యతిననుచు వేషభాషల నటమటించి, పొంచి తఱివేచి కన్నియ గొంచునరిగె." విజ. ౩, ఆ.
2. అపహరించు. "క. తమ్ముడవని నిన్నేగతి, నమ్మంగావచ్చు నిట్లు నాకొసగక ర, త్నమ్మటమటించుకొంటివి, పొమ్మిఁక నీతోడిపొత్తు పొరపొచ్చెమగున్‌." వి, పు. ౯, ఆ.
"తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగక ర త్నమ్మటమటించుకొంటివి." Vish.vi.307.
ధిక్కరించు, మించు; (ఔపమ్యమును దెలుపును.) ...... "వ. మెఱుంగుఁజన్నులఁ గన్నెతమ్మి మొగ్గలవన్నె నటమటించి పెన్నెఱుల మెఱుంగుఁ దుమ్మెదవన్నెఁ దటమటించి నెన్నడుముల విన్ను వెన్నుదన్ని." స్వా.౫,ఆ. ౧౦౧.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అటమటించు&oldid=891574" నుండి వెలికితీశారు