అపహరించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అపహరించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అపహరించాను | అపహరించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అపహరించావు | అపహరించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అపహరించాడు | అపహరించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అపహరించింది | అపహరించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీటిని కిరణములచే అపహరించువాఁడు
- దాని కాత్మఁ బొంగి ధార్తరాష్ట్రుఁడు వారి, నపహరించుకొనిన యట్లు కాఁగ.