ఉమ్మలికము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఉమ్మలిక
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దుఃఖము.

  • 1."క. ఇమ్మహియెల్లను నీమది, యుమ్మలికకుఁ జాలనొచ్చె." సం. "దుఃఖస్యైతస్య మహతో ధార్తరాష్ట్ర కృతస్య వై." భార. ఉద్యో. ౧, ఆ.
  • 2. శోకము. (రూ. ఉమ్మలికము. "ఉ. సమ్మదమారఁగా మనుపఁజాలెడు మిత్రుఁడడంగిపోవ నీ, తమ్ములకుం జనించె వగదైన్యము మానఁగ నెప్డు వేగునం, చుమ్మలికంబుతో సరసులొక్కటఁ గన్నుల నీరునించె నాఁ, గ్రమ్మఁదొడంగెఁ దేనియలు కైరవపఙ్క్తుల లోన నెల్లెడన్‌." షో. ౮, ఆ.)

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]