Jump to content

కసటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
సంబంధిత పదాలు
[సంస్కృత విశేష్యము]. పాపము.. నలుపు. నల్లనిద/కలక బారినద/ కసటుబోయిన
వ్యతిరేక పదాలకసటు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • "సీ. కసటువో బీఱెండఁ గరఁగి కఱ్ఱలనంటి గమగమవలచు చొక్కపుజవాజి." స్వా. ౨, ఆ.
  • పాపము; = "సీ. దునితంబులెన్నఁడు దొఱయక వెలుఁగొందు కమలాప్తకులమునఁ గసటుకలిపి." భార. ఆర. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కసటు&oldid=894797" నుండి వెలికితీశారు