అంగడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగడి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అంగళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంగడి ప్రజలకు కావలసిన వస్తువులు అమ్మే చోటు.
- తెలంగాణా ప్రాంతంలో అంగడి అనగా వారానికొక సారి జరిగే సంత
- అల్లరి [తెలంగాణం] ఉదా: అల్లరి పిల్లలు అంగడి చేశారు.
- బజారుమీది కుండే కచ్చేరి గది [కళింగాంధ్రం]/దుకాణము/వీథి/ త్రోవ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంగడి లో అన్ని వస్తువులు దొరుకుతాయి.
- అంగడి లో అన్ని ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది.(సామెత)
- అల్లరి పిల్లలు అంగడి చేశారు
- అంగడివీధిలో అమ్మకమునకు తెచ్చు సరకులపై ముద్ర వేయుటకు విధించు సుంకము
- కొలువుకూటము, సభ;
- "క. పవనజుగదయును నీగాం, డివమును నెటఁబోయె నంగడికిఁ బాంచాలిం, దివిచికొనివచ్చునెడ." భార. ఉద్యో.
- ౪, ఆ. - గ్రామస్థులుచేరి వ్యవహారము చేయుచోటు, రచ్చ; --"గీ. గ్రామకార్యంబుదీర్చు నంగడికివచ్చి." పాండు. ౩, ఆ.
- న్యాయాధిపతి న్యాయము విచారించుచోటు, దివాణము.---"ఉ. అంగడి మూడుమాడలును నడ్డుగ దండుగ వానిపైఁబడున్." విజ్ఞా. ప్రా, కాం.
- 'అంగడిలో అన్నీఉన్నవి - అల్లుని నోటిలో శనీ ఉన్నది