సంత
Appearance
సంత
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంత అంటే అంగడి. వారంలో ఏదో ఒక రోజు పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో సంత జరుగుతుంది. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సంత ఊరి వెలుపల బహిరంగ ప్రదేశంలో జరుగుతుంది. ఒక సామెతలో పదప్రయోగము సంతకు చిట్టి, లచ్చికి గాజులు