ఉక్కివము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- [మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కపటము, మోసము. "ఉ. నిక్కము నట్ల కాన తగునీతి పరుల్ సుర లుక్కివంబునన్, మిక్కిలి యైన వారి నియమింపక తక్కుదురే..." నిర్వ. ౪,ఆ. ౪౨.
- కపటకృత్యము. "క. ఎక్కువ తక్కువమాటలు, నుక్కివములు బంది గీడు లొందించుటలున్, బెక్కు దనయన్నదమ్ముల, దిక్కున నన్నియును సైఁపఁ దేజము సేయున్." భార. శాం. ౨,ఆ. ౩౫౯.
- రహస్యము, లోగుట్టు. "వ. ధర్మతనయుండు జూదంబునకుఁ బ్రియుఁడు గాని యందుల యుక్కివం బెఱుంగండు..." భార. సభా. ౨,ఆ. ౧౨౩. ("ద్యూత ప్రియశ్చ కౌంతేయో. నచ జానాతి దేవితుమ్." సం. భార. సభా. ౪౯. ౪౦.)
- విణ. కుత్సితము, నికృష్టము.-- "ఆ. ...ఉక్కి, వం బనఁగను గుత్సితంబు పరఁగు." ఆం. శే. ౨౦.