మోసము
Jump to navigation
Jump to search
మోసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- మోసము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వంచన/ మాయమాటలు చెప్పి వంచించటము..
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
సంబంధిత పదాలు:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నీతి నిజాయితీలు ఉంటే ఎల్లవేళలా మోసమునకు గురి కారు.
- "క. నీగురుని కామధేనువు, నే గవయం బనితలంచి యేసితిఁ గరుణా, సాగర కరుణింపుము మది, నేగతి మోసంబు లేదె యెవ్వరికైనన్."