imposition
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, fraud, మోసము, వంచన.
- or injunction విధించడము.
- after the imposition of the tax పన్నువేసిన తరువాత.
- or punishment atcollage అపరాధము, శిక్ష.
- imposition of hands కరన్యాసము, అనగా గురువు తనహస్తములను శిష్యుడి తలమీద వుంచి దీవించడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).