అఱ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అర
- గది/సగము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాసగృహము."తే. ...వాసగృహసంజ్ఞ, నఱయనఁగ నోవక యనఁగనలరు." ఆం.భా.ఆ.ద్వి. పుర.౧౬;
- సగము. "సీ. అఱచందురుని క్రొత్త మెఱుఁగులు నంచఱెక్కలయచ్చ తెలుపుల గలయఁబడఁగ." హరి.ఉ.౭,ఆ. ౮౭. ఈ యర్థమున 'అర' అను రేఫసహితరూపమే ఇతర గ్రంధములయందును, ఇతర భాషలయందును కనుపడుచున్నది. అదియే యుచితము. కాని 'అఱ్ఱాఁకలి' అను పదమునుబట్టి 'అఱ్ఱ' అను రూపాంతర మూహింపఁదగియున్నది. ఆ పక్షమున శకట రేఫసహితరూపమును గలదనఁదగును. చూ. అఱ్ఱాఁకలి.