కరట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రయాసంచేత పాలు పితుకు ఆవు. సులబముగా పాలు పితుకనియ్యని ఆవు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కాకి
- కుసుమ పువ్వు
- గోదురుకప్ప
- ఏనుగుచెక్కిలి
- నింద్యజీవనము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అఱ్ఱ యొఱ్ఱియ పోట్లావు నఱవ నఱ్ఱ, నాగ కరటకుబేళ్లగు." [ఆం.ని. 250పు. 445ప.]