Jump to content

ఆగడము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము.

వైకృతవిశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

దుష్టకార్య చిహ్నము

  • మోసము అని కూడ అర్థమున్నది.
నానార్థాలు
పర్యాయ పదాలు
[మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
ధార్ష్ట్యము, దిట్టతనము."తే. తెచ్చి డించి కద్రువ ప్రీతిఁదేలఁ జూపి, తల్లి చెఱ వాపికొని పొంగి చెల్లునాగ, డమున మగుడనయ్యమృతభాండంబు దాన, పుచ్చికొని యెడ గలుగంగఁబోయి నిలిచి." భార. ఆను. ౧,ఆ. ౨౬౧.
2. దుష్టకార్యము, చెడ్డపని, కూడనిపని."సీ. వేశ్యయొక్కతె దొల్లి విద్వాంసునొకరుని మ్రుచ్చని తలవరుల్ మోదఁజూచి, గీ. యితఁడు మావాఁడు మీరాగడంబు చేసెదరని మోక్షణంబుసేసి." భార. ఆను. ౫,ఆ. ౩౧౨.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆగడము&oldid=906850" నుండి వెలికితీశారు